2024 - this year works : 1. దామోదర రెడ్డి గారు స్క్రిప్ట్ విత్ డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేశాను ..శివ తో కలసి .. 2. అలీ గారి (దేవాకట్టా అసోసియేట్ డైరెక్టర్ ) తో రెండు స్క్రిప్ట్ లు చేసాను .. ఒకటి క్రైమ్ థ్రిల్లర్ ..రెండు ఎంటర్టైనర్ 3. అనంత్ సేన రెడ్డి ( తేజ అసోసియేట్ ) ..ఒక స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేశాను .. 4.ఎల్ . వాసు గారి రెండు స్క్రిప్ట్ లు ఇస్తే , ఎనాలిసిస్ చేసి , ఫీడ్ బ్యాక్ ఇచ్చాను .. 5. మహేష్ ( యూట్యూబ్ ద్వారా పరిచయం - అసోసియేట్ డైరెక్టర్ ) ఒక స్టోరీ చెప్పాడు .. ఫీడ్ బ్యాక్ ఇచ్చాను .. 6. వాసు గారు ( పటేల్ సర్ డైరెక్టర్ ) తో ఒక క్రైమ్ థ్రిల్లర్ రాసాను .. రాము గారు ( రైటర్ అండ్ లిరిక్ రైటర్) -వున్నారు ) అది వెబ్ సిరీస్ గా మార్చారు .. 7. జగపతి బాబు గారు కి ఒక స్టోరీ - వాసు గారు , నేను , రాము గారు - స్క్రిప్ట్ వర్క్ చేసాము .. 8. కెమరామెన్ - తిరుమల గారి -స్క్రిప్ట్ వర్క్ చేశాను .. 9. కెమెరా మాన్ - ప్రసాద్ గారి తో ఒక స్క్రిప్ట్ వర్క్ చేశాను .. 10. కోర్ట్ సినిమా స్క్రిప్ట్ -ఎనాలిసిస్ - చేసి - డైరెక్టర్ రామ్ జగదీశ్ తో డిస్కస్ చేశాను .. 11. జాతి రత్నాలు అస
"ఒంటరిగా ఆలోచించు . . శ్రమించు .. అదే నీకు పెట్టుబడి .. నీకు ఎవరూ కళ ని నేర్పరు.. " ----------------------------------------------------------------------------------------------------- కనిపెట్టడానికి రెండు మార్గాలు వున్నాయి . ఒకటి .. ధ్యానం ..ఇతరుల సహాయం లేకుండా మీరు లోతుల్ని అన్వేషించడం .. రెండు ..ప్రేమ ..ఇతరుల సహకారం తో లోతుల్ని అన్వేషించడం ... ------------------------------------------------------------------------------------------------------------------ జ్ఞాపకం -1 : పెంట్ హౌస్ లో ఒక టు ఇయర్స్ ... వరసగా సినిమాలు చూడడటం ..దాని గురించి ఎనాలిసిస్ చేయడం .. సిడ్ ఫీల్డ్ బుక్ చూసి ..వాటిని అప్లై చేయడం స్టార్ట్ చేశా... అలా బుక్స్ లో రాస్తూ వెళ్ళా .. బుక్ నిండిపోయింది .. అది అంతా ..బ్లాగ్ లో పెట్టొచ్చు అని పూర్ణా అని ఒక ఆఫీస్ యానిమేటర్ అండ్ ఫ్రెండ్ చెప్పాడు .. బ్లాగ్ రాస్తూ వెళ్ళా ..50 సినిమాలు ఎనాలిసిస్ చేశా... https://onlyscriptanalysis.blogspot.com/ --------------------------------------------------------------------------- జ్ఞాపకం -2 : సినిమా బ్లాగ్ రాసాను ... అద
" నీ ప్రతిభ ఇండస్ట్రీ కి కావాలి..నువ్వు అవసరం లేదు " ----------------------------------------------------------------------------------- ఫిలిం ఇండస్ట్రీ లోకి రావడానికి టాలెంట్ వుండాలని అర్ధం అయ్యింది ... సెకండ్ ఫేజ్ ట్రైల్స్ స్టార్ట్ చేశా... జ్ఞాపకం 1 : నేను తార్నాక లో ఫ్రెండ్స్ తో ఉండేవాడిని ...మొత్తం 15 మంది ...అందరూ సాఫ్ట్ వేర్ నేర్చుకుంటున్నారు ..నేను మాత్రం ఇండస్ట్రీ లో తిరిగే వాడిని .. అప్పుడు నాకు మొదట ఝలక్ ఇచ్చింది -కమెడియన్ జెన్నీ గారు ... తార్నాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసాను ఆయన్ని ... అయన ఒకటే చెప్పారు .. " నేను నిన్ను రామానాయుడు గారి దగ్గరకి తీసుకెళ్తా ..స్టోరీ రాస్తావా ? డైలాగ్స్ రాస్తావా ? " వెంటనే రాయాలి ..అక్కడ ఆలోచిస్తా.. అంటే కుదరదు ..నామాట విని ...ఏమి చదువుకున్నావ్ ? చదివిన చదువు కి 5 వేలో ,పది వేలో సంపాదించు ..అప్పుడు ఇండస్ట్రీ ట్రైల్స్ వేయి ..." అన్నారు ..బాగా ఆలోచనల్లో పడ్డాను ... జాబ్ లో జాయిన్ అయ్యాను ... అదే "శ్రీ కృష్ణ ఫార్మాస్యూటికల్ "- ఉప్పల్ లో ... --------------------------------------------------------------------
Comments
Post a Comment