2024 - this year works

 


2024 - this year works : 

1. దామోదర రెడ్డి గారు స్క్రిప్ట్ విత్ డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేశాను ..శివ తో కలసి ..






 2. అలీ గారి (దేవాకట్టా అసోసియేట్ డైరెక్టర్ ) తో రెండు స్క్రిప్ట్ లు చేసాను ..

    ఒకటి క్రైమ్ థ్రిల్లర్ ..రెండు ఎంటర్టైనర్ 

3. అనంత్ సేన రెడ్డి ( తేజ అసోసియేట్ ) ..ఒక స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేశాను ..

4.ఎల్ . వాసు గారి రెండు స్క్రిప్ట్ లు ఇస్తే , ఎనాలిసిస్ చేసి , ఫీడ్ బ్యాక్ ఇచ్చాను ..

5. మహేష్  (  యూట్యూబ్ ద్వారా పరిచయం - అసోసియేట్ డైరెక్టర్  ) ఒక స్టోరీ చెప్పాడు ..

   ఫీడ్ బ్యాక్ ఇచ్చాను ..

6. వాసు గారు ( పటేల్ సర్ డైరెక్టర్ ) తో ఒక క్రైమ్ థ్రిల్లర్ రాసాను ..

     రాము గారు (  రైటర్ అండ్ లిరిక్ రైటర్) -వున్నారు )

     అది వెబ్ సిరీస్ గా మార్చారు ..

7. జగపతి బాబు గారు కి ఒక స్టోరీ - వాసు గారు , నేను , రాము గారు - స్క్రిప్ట్ వర్క్ చేసాము ..

8. కెమరామెన్ - తిరుమల గారి -స్క్రిప్ట్ వర్క్ చేశాను ..

9. కెమెరా మాన్ - ప్రసాద్ గారి తో ఒక స్క్రిప్ట్ వర్క్ చేశాను ..



10. కోర్ట్ సినిమా స్క్రిప్ట్ -ఎనాలిసిస్ - చేసి - డైరెక్టర్ రామ్ జగదీశ్ తో డిస్కస్ చేశాను ..

11.  జాతి రత్నాలు అసోసియేట్ - విశ్వనాధ్ గారి స్క్రిప్ట్ కి కన్సల్టెంట్ గా వర్క్ చేశాను ..

12.  కో డైరెక్టర్ రమణ గారి స్క్రిప్ట్ కి డైలాగ్స్ రాసాను ..

13.  ముని గారు స్టోరీ చెబితే , ఫీడ్ బ్యాక్ ఇచ్చాను ..

14. ఫహీమ్ సర్కార్ - స్టోరీ రాసాను ..సీనిక్  ఆర్డర్ వరకు అయ్యింది ..

15.  డైరెక్టర్ రమాకాంత్ గారి తో ఒక స్క్రిప్ట్ వర్క్ డిస్కషన్ అయ్యింది ..

    ( రమణ గారి వలన ఈ ఆఫర్ వచ్చింది )

16.  డైరెక్టర్ మధు - సినిమా - రొమాంటిక్ కామెడీ - డిస్కషన్ చేశాను ..

17.  మదం - స్క్రిప్ట్ కి డైలాగ్స్ రాసి , ఇచ్చాను - షూట్ స్టార్ట్ అయ్యింది ..

      ( కెమరామెన్ - రవి గారు వలన ఈ ఆఫర్ వచ్చింది )

18. ఈటీవీ విన్ - ఓటిటి లో ఒక స్టోరీ -  నరేట్ చేశాను ..

    ( కమిటీ కుర్రాళ్ళు - కో డైరెక్టర్ -మురళి తో కలసి )..

19.  డైరెక్టర్ మధు కర్ గారి కి  నాలుగు స్టోరీస్ చెప్పాను ..ఒకటి నచ్చింది ..

20. ఎడిటర్ నటరాజ్ గారికి నాలుగు కధలు చెప్పాను...ఒకటి నచ్చింది ..

21.  థవీర్ -తమ్ముడు అసోసియేట్ డైరెక్టర్ - తో కలసి ఒక వెబ్ సిరీస్ రాసాను ..

22. సిద్ధూ ( తిప్పర మీసం డైరెక్టర్ ) - స్పై థ్రిల్లర్ - పీపుల్స్ మీడియా లో డిస్కస్ చేశాను ..

23. సుకుమార్ రైటింగ్స్ లో - ఒక స్టోరీ నరేట్ చేశాను ..

24. హరి -అసోసియేట్ డైరెక్టర్ - షార్ట్ ఫిలిం కి డైలాగ్స్ రాసాను ..

25. భీమవరం బాబీ - స్టోరీ రాస్తున్నాను ..

26. స్వరూప్ - అసోసియేట్ డైరెక్టర్ తో కలసి - ఒక స్టోరీ డవెలప్ చేశాను ..

27. బైరవగీత - డైరెక్టర్ - సిద్ధూ - స్టోరీ డిస్కషన్ చేస్తున్నాను ..

28. సిద్ధూ - అని ఒక డెబ్యూటేన్ట్ డైరెక్టర్ స్టోరీ డిస్కషన్  చేసి , రాస్తున్నాను .



29. ప్రశాంత్ అని ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ..నా వీడియోస్ ద్వారా పరిచయం అయ్యారు ..తనతో కలసి ఒక స్క్రిప్ట్ డిస్కషన్ జర్నీ జరుగుతుంది ..


-----------------------------------------------------------------------------------------------------------

టోటల్ గా -- 6  స్టోరీస్ , 

6 స్టోరీ డిస్కషన్స్ , 

2 వెబ్ సిరీస్ ,

2  స్క్రిప్ట్ కన్సల్టెంట్ ,

2 స్టోరీ నరేషన్స్ , 

5 స్క్రిప్ట్ ఎనాలిసిస్ లు ,

3 డైలాగ్ రైటింగ్స్ , 

9 పిచ్ డెక్ లు చేశాను ..

ప్రతీ ఇయర్ యిలాగే వర్క్ చేస్తాను ..

ప్రతీ అవకాశాన్ని జాగర్త గానే చూసి , అక్కడ వర్క్ చేస్తాను. 

చాలా మంది డైరెక్టర్స్ తోను , డెబ్యూ డైరెక్టర్ లతో వర్క్ చేస్తాను ..

స్క్రిప్ట్ లు రాసి , డిస్కషన్ లు చేసి చేసి వున్నాను ..


కొన్ని వీడియోస్ చేసి , నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను ..
నా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చాను - సినిమా స్క్రిప్ట్ ల్యాబ్ ..అని 
ఎందుకంటే నేను కెమికల్ ఇంజనీర్ చదివాను ..కెమిస్ట్రీ అంటే ఇష్టం కాబట్టి ...















Finally Title credits ...


Comments

Popular posts from this blog

3rd Phase - film Industry Trails ( 2005 - 2015)

2nd - Phase Trails In Film Industry ( 2004 - 2005 )