Posts

I love quotes

Image
  నాకు కొటేషన్స్ అంటే చాలా ఇష్టం ..అవి Collect  చేస్తూ వుంటాను .. ఒక జీవిత కాలం లో తెలుసుకోలేనిది ,ఒక కొటేషన్ ద్వారా నేర్చుకోవచ్చు .. అని నమ్మకం ..అలాగే ఫాలో అవుతాను ...

2024 - this year works

Image
  2024 - this year works :  1. దామోదర రెడ్డి గారు స్క్రిప్ట్ విత్ డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేశాను ..శివ తో కలసి ..  2. అలీ గారి (దేవాకట్టా అసోసియేట్ డైరెక్టర్ ) తో రెండు స్క్రిప్ట్ లు చేసాను ..     ఒకటి క్రైమ్ థ్రిల్లర్ ..రెండు ఎంటర్టైనర్  3. అనంత్ సేన రెడ్డి ( తేజ అసోసియేట్ ) ..ఒక స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేశాను .. 4.ఎల్ . వాసు గారి రెండు స్క్రిప్ట్ లు ఇస్తే , ఎనాలిసిస్ చేసి , ఫీడ్ బ్యాక్ ఇచ్చాను .. 5. మహేష్  (  యూట్యూబ్ ద్వారా పరిచయం - అసోసియేట్ డైరెక్టర్  ) ఒక స్టోరీ చెప్పాడు ..    ఫీడ్ బ్యాక్ ఇచ్చాను .. 6. వాసు గారు ( పటేల్ సర్ డైరెక్టర్ ) తో ఒక క్రైమ్ థ్రిల్లర్ రాసాను ..      రాము గారు (  రైటర్ అండ్ లిరిక్ రైటర్) -వున్నారు )      అది వెబ్ సిరీస్ గా మార్చారు .. 7. జగపతి బాబు గారు కి ఒక స్టోరీ - వాసు గారు , నేను , రాము గారు - స్క్రిప్ట్ వర్క్ చేసాము .. 8. కెమరామెన్ - తిరుమల గారి -స్క్రిప్ట్ వర్క్ చేశాను .. 9. కెమెరా మాన్ - ప్రసాద్ గారి తో ఒక స్క్రిప్ట్ వర్క్ చేశాను .. 10. కోర్ట్ సినిమా స్క్రిప్ట్ -ఎనాలిసిస్ - చేసి - డైరెక్టర్ రామ్ జగదీశ్ తో డిస్కస్ చేశాను .. 11.  జాతి రత్నాలు అస

title credits -

Image
  నువ్వు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి --అప్పుడే ప్రతిభ కి గుర్తింపు .. అప్పటి వరకు ప్రతిభ వున్నా లేనట్టే మరి --ఇది నిజం .. ఎన్నో రోజులు కష్టపడి..చాలా సినిమాలు స్టార్ట్ అవుతాయని ఆశ పడి..ప్రతీ డైరెక్టర్ చుట్టూ తిరిగి అలసి పోయాను ...ఒక అవకాశం వచ్చింది కదా అని చించుకుని రాసాను .. ఆ సినిమా పేరు ..క్రేజీ హార్ట్స్ ..పోస్టర్ లోను , పేపర్ లోను నా పేరు పడింది ... అది చూసి తెగ మురిసి పోయాను ..కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు ..ఆ సినిమా ఆగిపోయింది ... తర్వాత చాలా  ఏళ్ళు   తర్వాత ..అమ్మమ్మగారిల్లు సినిమా కి టైటిల్ కార్డు పడింది ..ఇది చూసుకుని కూడా మురిసిపోయాను ..కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడం తో నాకు ఇంకా కసి పెరిగింది ..అయితే ఈ సినిమా నాకు చాలా అనుభవాలు నేర్పింది .. సినిమా సక్సెస్ - చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది అని - అందులో ముఖ్యం గా కాస్టింగ్ అని తెలుసుకున్నాను ... మార్షల్ సినిమా కి టైటిల్ కార్డు పడింది .. తర్వాత "దర్జా " సినిమా కి సాక్షాత్తు శివయ్య దగ్గర టైటిల్ కార్డు పడింది ..దీనికి కారణం కో డైరెక్టర్ రాజా గారు ..ఆయనకు థాంక్స్ .. దరిదాపు 30  సినిమా స్క్రిప్ట్ లు రాసి వుంటాన