title credits -
నువ్వు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి --అప్పుడే ప్రతిభ కి గుర్తింపు .. అప్పటి వరకు ప్రతిభ వున్నా లేనట్టే మరి --ఇది నిజం .. ఎన్నో రోజులు కష్టపడి..చాలా సినిమాలు స్టార్ట్ అవుతాయని ఆశ పడి..ప్రతీ డైరెక్టర్ చుట్టూ తిరిగి అలసి పోయాను ...ఒక అవకాశం వచ్చింది కదా అని చించుకుని రాసాను .. ఆ సినిమా పేరు ..క్రేజీ హార్ట్స్ ..పోస్టర్ లోను , పేపర్ లోను నా పేరు పడింది ... అది చూసి తెగ మురిసి పోయాను ..కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు ..ఆ సినిమా ఆగిపోయింది ... తర్వాత చాలా ఏళ్ళు తర్వాత ..అమ్మమ్మగారిల్లు సినిమా కి టైటిల్ కార్డు పడింది ..ఇది చూసుకుని కూడా మురిసిపోయాను ..కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడం తో నాకు ఇంకా కసి పెరిగింది ..అయితే ఈ సినిమా నాకు చాలా అనుభవాలు నేర్పింది .. సినిమా సక్సెస్ - చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది అని - అందులో ముఖ్యం గా కాస్టింగ్ అని తెలుసుకున్నాను ... మార్షల్ సినిమా కి టైటిల్ కార్డు పడింది .. తర్వాత "దర్జా " సినిమా కి సాక్షాత్తు శివయ్య దగ్గర టైటిల్ కార్డు పడింది ..దీనికి కారణం కో డైరెక్టర్ రాజా గారు ..ఆయనకు థాంక్స్ .. దరిదాపు 30 సినిమా స్క్రిప్ట్ లు రాసి వుంటాన